tag:blogger.com,1999:blog-4911715120107750412.post7564269354690953230..comments2023-07-04T04:34:36.582-07:00Comments on ఆంధ్ర శాకము: సుమన్ అభిమానులారా రండి!కలిసి చింతిద్దాం.విశ్వనాథ్http://www.blogger.com/profile/10312572861709457092noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-4911715120107750412.post-10259305990513459152012-05-12T02:57:25.115-07:002012-05-12T02:57:25.115-07:00సుమన్గాడి సీరియళ్ళు కంటే ప్రభాకర్గాడి సీరియళ్ళు ...సుమన్గాడి సీరియళ్ళు కంటే ప్రభాకర్గాడి సీరియళ్ళు అద్వాన్నంగా ఉంటాయి. ముద్దుబిడ్డ సీరియల్ చూడోద్దు, మీరు కుటుంబ విలువలని నాశనం చేసే ఆ సీరియళ్ళు చూస్తే నేను భరించలేను అని నేను మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ ఆ సీరియల్‌కి మా ఇంట్లోవాళ్ళు చూడకుండా అడ్డుకున్నాను. అంత అసహ్యకరమైన సీరియల్ అది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-85786855385136810432012-05-12T02:49:30.226-07:002012-05-12T02:49:30.226-07:00శివ భాధపదకు రా....
అర చెయీ అడ్డు పెట్టి సుర్యుడు న...శివ భాధపదకు రా....
అర చెయీ అడ్డు పెట్టి సుర్యుడు ని ఆపలేరు."మా టివి" పెట్టి మీరు "ఈ టీవి" ని ఆపలేరు. మా అన్న

సూపర్ మెగా పవర్ స్తైలిష్ యంగ్ రెబల్ టైగర్ " సుమన్ బాబు జిందాబాద్ --మల్లిMr.mallihttps://www.blogger.com/profile/01940670544053963701noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-54817401139326274552012-01-04T00:55:03.414-08:002012-01-04T00:55:03.414-08:00And 24.5% share will be sold to Reliance.And 24.5% share will be sold to Reliance.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-38701456824565436612012-01-04T00:54:00.497-08:002012-01-04T00:54:00.497-08:00Ushodaya Enterprises officially announced that the...Ushodaya Enterprises officially announced that they will have 51% share in both of the telugu channels. http://www.eenadu.net/Business/Businessinner.aspx?qry=bussi2తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-35701610157198846532012-01-04T00:26:50.052-08:002012-01-04T00:26:50.052-08:00అయినా రామోజీరావు పుట్టుకతో డబ్బున్నవాడు కాదులే. అత...అయినా రామోజీరావు పుట్టుకతో డబ్బున్నవాడు కాదులే. అతను పుట్టింది గుడివాడలోని ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో. 1975లో విశాఖపట్నంలో వ్యాపారం పెట్టి ఏదో సుడి తిరిగి డబ్బులు సంపాదించాడు. వ్యాపార శతృవులతో పోటీ పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. రేపు జగన్ కూడా ఇలాగే అవుతాడు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-26216259774693798862012-01-04T00:20:46.339-08:002012-01-04T00:20:46.339-08:00ఈటివిలో రామోజీరావు తన షేర్ ఉంచుకున్నాడు. ఈ లింక్ చ...ఈటివిలో రామోజీరావు తన షేర్ ఉంచుకున్నాడు. ఈ లింక్ చదవండి: http://apmediakaburlu.blogspot.com/2012/01/2100-ee-tv.htmlతెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-68418348822024665072012-01-03T23:58:03.050-08:002012-01-03T23:58:03.050-08:00"నలుగురు కూర్చుని నవ్వే వేళల నా పేరొకపరి తలవం..."నలుగురు కూర్చుని నవ్వే వేళల నా పేరొకపరి తలవండి" అని నేను చెప్పకపోయినా నన్ను తలుచుకున్నందుకు సంతోషం... అదీ మన సుమనుడి ప్రస్తావనలో. ఓహ్.. ముగాంబో ఖుష్ హువా!

ఇంతకీ ఈ టీవి ఉండేనా? ఊడేనా?కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-38546832558342256592012-01-03T23:34:39.015-08:002012-01-03T23:34:39.015-08:00సుమన్ రకరకాల సినిమాలు కాపీకొట్టి, అవన్నీ కలిపి రుబ...సుమన్ రకరకాల సినిమాలు కాపీకొట్టి, అవన్నీ కలిపి రుబ్బి సీరియల్స్ నిర్మించేవాడు. వాడికి అంత కంటే ఏమీ చేతకాదు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-825137426502580742012-01-03T23:04:46.994-08:002012-01-03T23:04:46.994-08:00సుమన్ నిర్మించిన పద్మవ్యూహం సీరియల్ చూశారా? తాతమనవ...సుమన్ నిర్మించిన పద్మవ్యూహం సీరియల్ చూశారా? తాతమనవడ్ని చెత్తకుండీలో విడిచిపెట్టేటప్పుడు పక్కన పెట్టిన పర్స్ పాతికేళ్ళ తరువాత కూడా చిరిగిపోకుండా, నలిగిపోకుండా కొత్త పర్స్‌లా ఉంటుంది. ఆ పర్స్ ఆధారంగానే తాత తన మనవడ్ని గుర్తు పడతాడు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-67525472960192956542012-01-03T22:59:04.840-08:002012-01-03T22:59:04.840-08:00వంద శతకాలతో ముప్పయి ఏళ్ళు సచిన్ బాబు ఏలాలని, వెయ్య...వంద శతకాలతో ముప్పయి ఏళ్ళు సచిన్ బాబు ఏలాలని, వెయ్యి టెలి ఫిల్ములతో యాభయి ఏళ్ళు సుమన్ బాబు అభిమానులను ఊరించాలని కోరుకుందాం.

One condition though: spare me from this tamasha. I will safely stick to Cartoon Network, National Geography & History channels till these worthies get tired and retire.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-10563478097175311292012-01-03T20:09:42.694-08:002012-01-03T20:09:42.694-08:00సుమన్ గాడు తీసిన సీరియల్స్‌లో కొన్నిటిని మాత్రమే చ...సుమన్ గాడు తీసిన సీరియల్స్‌లో కొన్నిటిని మాత్రమే చూశాను. వాటిలో లేడీ డిటెక్టివ్ ఒకటి. జురాన్ బ్లాగ్‌లో సౌమ్య నాకు ఓ ప్రశ్న అడిగింది "బాబీ, జూబాబీలు నీకు గుర్తున్నారంటే నువ్వు ఆ సీరియల్‌ని ఎంత సీరియస్‌గా చూశావో" అని. సుమన్ గాడి సీరియల్స్ గురించి చెపితే ఎవరైనా ఆ ప్రశ్నలే అడుగుతారు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-57171227444583683782012-01-03T20:02:45.612-08:002012-01-03T20:02:45.612-08:00ha ha ha ! True. Unexpected beginning of 2012 for ...ha ha ha ! True. Unexpected beginning of 2012 for Suman Fans. Actually everyone is prepared for another 54 telefilms this year.

btw

జిలేబీ గారూ...

ఎంత అవమానము ? సుమన్ ఎవరో మీకు తెలీదా.. ఫొటో ఫొటో అంటారు... !? ఈ అవమానాన్ని సుమన్ ఎలా భరిస్తారు ? ఆయన అభిమాన్లమైన మేము ఎలా సహిస్తాము ? అస్సలెందుకీ భూమి వుంది ? ఆకాశం వుంది ? సాటిలైట్ టీ వీ వుంది ? ఇందుకేనా ? #$#$@&^&$.....Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-76403972699617969142012-01-03T19:57:54.937-08:002012-01-03T19:57:54.937-08:00our Suman Babu is common man's Hero for every ...our Suman Babu is common man's Hero for every month he release his movie at free of cost. yesterday i also heard that sad news :-(Ravitejahttps://www.blogger.com/profile/17040104980636447699noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-3332844339366061722012-01-03T19:46:38.507-08:002012-01-03T19:46:38.507-08:00నేను ఈటివి చూడడం ఎప్పుడో మానేశాను. నేను చూసేది HMT...నేను ఈటివి చూడడం ఎప్పుడో మానేశాను. నేను చూసేది HMTV ఒక్కటే. ఆ సుత్తిగానికి 25% షేర్ ఉంటే ఏమిటి, 75% షేర్ ఉంటే ఏమిటి?తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-70817094512405031402012-01-03T19:12:13.506-08:002012-01-03T19:12:13.506-08:00mee varnana adbhutam, amogham. kaakapote idi suman...mee varnana adbhutam, amogham. kaakapote idi suman babu serials choosi nerchukunna kala kaadu ani naa abhipraayam.Suryahttps://www.blogger.com/profile/12599280993519764173noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-88169214656240664632012-01-03T18:27:18.386-08:002012-01-03T18:27:18.386-08:00Bagundhi tapa... Ayina 25% share e kada telugu c...Bagundhi tapa... Ayina 25% share e kada telugu channel lo Suman Babu meda benga petukoku....Divyahttps://www.blogger.com/profile/01691342718217649106noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-20765770830040437402012-01-03T11:56:38.836-08:002012-01-03T11:56:38.836-08:00meeru anta badha padalsina avasaram ledu...thatste...meeru anta badha padalsina avasaram ledu...thatstelugu lo news pekaram, ETV telugu and ERV 2 are with Ramoji rao. (25% share to TV18).so mee Suman ekkadiki podu..shankarhttps://www.blogger.com/profile/03144921601570553769noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-66192321899032678852012-01-03T11:25:14.000-08:002012-01-03T11:25:14.000-08:00ఈ సుమన్ గారికి ఇంత మంది ఫన్కాలు వున్నారు గాని, (గు...ఈ సుమన్ గారికి ఇంత మంది ఫన్కాలు వున్నారు గాని, (గురువు గారు బుల్సు గారితో చేర్చి, ) ఎవరైనా ఆ సుమన్ గారి ఫోటో పెట్టి పుణ్యం కట్టుకున్డురూ వీరెవరో కొంత తెలుసు కుంటాను. ఈ ప్రశ్న ఇంతకు మునుపు మరో బ్లాగులో కూడా అడిగాను. ఫన్కాలు అంటారు గాని ఎవరూ వారి ఫోటో ని నా కళ్ళకి చూపించడం లేదు సుమండీ, అదేమీ చోద్యమో ! ఈ సుమన్ గారి ఫన్కాలు 'క్లోసేడ్' గేటెడ్ కమ్మ్యూనిటీ ఫన్కాలు గా ఉన్న్నారు !!

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-50716072019891234852012-01-03T11:06:54.178-08:002012-01-03T11:06:54.178-08:00మేము ఈటివి ఛానల్ పెట్టించుకోలేదు కాబట్టి, సుమన్ గా...మేము ఈటివి ఛానల్ పెట్టించుకోలేదు కాబట్టి, సుమన్ గారి కళాఖండాలు చూసే అదృష్టం మాకు దక్కలేదు కాబట్టి మీ అంత సంతాపం వ్యక్తం చెయ్యలేకపోతున్నందుకు చింతిస్తున్నాం.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4911715120107750412.post-59131343645227554092012-01-03T11:05:22.650-08:002012-01-03T11:05:22.650-08:00బాధపడకండి విశ్వనాథ్ గారూ....బాధపడకండి. దేవుడున్నాడ...బాధపడకండి విశ్వనాథ్ గారూ....బాధపడకండి. దేవుడున్నాడు. శ్రీకృష్ణ బలరామ యుద్ధంలో సుమన్ బాబు చేతిలో చక్రం అడ్డేసి ఈటీవీ,ఈటీవీ 2 (తెలుగు చానెళ్ళని) మాత్రం ఆ దుష్కర ముష్కర మూకల చేతిలో పడకుండా కాపాడాడు. మనలాంటి అభిమానుల గుండెల్లో గ్రానైట్ పేలకుండా ఆపగలిగాడు. మనందరి అభిమాన నటుడు, నసరసనటనా సార్వభౌమ, టెర్రర్ స్టార్ సుమన్ బాబు పది కాలాల పాటు మనతోనే ఉంటాడు. మనల్ని అలరిస్తూనే ఉంటాడు.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.com